Surprise Me!

Telangana Elections 2018: కాంగ్రెస్ జాబితాల తో అసంత్రుప్తిలో ఉన్న బీసీ నాయ‌కత్వం | Oneindia Telugu

2018-11-14 236 Dailymotion

The party also released a list of the first list of Congress candidates in the Telangana Assembly elections. The list comprises of 65 people, with 23 reddy community candidates and 6 in the second list. According to the prosecution, the BC's has not given priority to the list.
#telanganaelections2018
#ktr
#cmkcr
#congress
#janasamithi
#kodandaram

రెండు తెలుగు రా కాంగ్రెస్‌కు కంచుకోటగా రెడ్డి సామాజికవర్గం ఉంటున్నదనే వార్త ఎప్పటినుంచో వింటున్నదే. ఇది తాజాగా మరోమారు నిరూపితమైంది. ఎట్టకేలకు తెలంగాణ శాసనసభ ఎన్నికల బరిలో నిలిచే కాంగ్రెస్ అభ్యర్థులకు సంబంధించిన తొలి జాబితాతో పాటు మ‌లి జాబితా కూడా ఆ పార్టీ విడుదల చేసింది. 65 మందితో ఉన్న ఈ జాబితాలో 23 మంది రెడ్డి సామాజికవర్గం అభ్యర్థులను ఉండటం రెండ‌వ జాబితాలో 6మంది ఉండ‌డం గమనార్హం. దీంతో ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ చెప్పిన విధంగా దామాషా ప్రకారం జాబితాలో బీసీలకు ప్రాధాన్యం దక్కలేదని తెలుస్తోంది.

Buy Now on CodeCanyon